Samayam Telugu12 Jun, 12:59 pm
ఇదేందయ్యా ఇది.. జీవీ ప్రకాష్, అనంత్ శ్రీరామ్ లను ఇసుకలో పాతిపెట్టిన అనిల్ రావిపూడి.. వీడియో వైరల్కమర్షియల్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి . బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్లతో అపజయం ఎరుగని డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు. టాలీవుడ్‌లో సినిమా ప్రమోషన్స్‌కు కొత్త అర్థం