Samayam Telugu12 Sept, 07:14 pm
ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్ లు ఉచితం.. ఈజీగా తీసుకోవచ్చు, ఇలా చేస్తే చాలుఆంధ్రప్రదేశ్లో వేసవి సెలవుల తర్వాత జూన్ నెలలో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ నెల నుంచి ఆర్టీసీ డిపోల్లోని బస్‌పాస్ కౌంటర్ల దగ్గర ఉచిత, రాయితీ బస్ పాస్‌ల