Samayam Telugu13 Dec, 02:54 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్.. ఓటర్ల జాబితాపై నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఓటర్ల జాబితాల ప్రచురణకు నోటిఫికేషన్లు జారీ చేసింది. రాష్ట్రవ్య