
AP7AM31 Jan, 06:44 am
వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల పరిహారం.. ఆగస్టు 31న ప్రాజెక్టు ప్రారంభందశాబ్దాల నాటి వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. సీఎం చంద్రబాబు నాయుడు మూడో విడత పునరావాస, పునర్నిర్మాణ (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ కింద రూ.250 కో