Samayam Telugu19 Aug, 04:34 pm
జుట్టు పల్చబడటం నివారించే పురాతన చిట్కాలుతలకు గోరువెచ్చని నూనెతో మర్దన చేయడం పురాతన కాలం నుంచి వస్తోంది. ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలంగా మారతాయి. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. తద్వారా జుట్టు పల్చబడటం నివారించవచ్చని డెర్మటాలజీ అధ్యయనాల