Samayam Telugu01 Aug, 07:14 pm
వ్యూస్ కోసం ఉప్పల్ బాలు వెర్రి వేషాలు.. తిక్క కుదిర్చిన ఫారెస్ట్ అధికారులుసామాజిక మాధ్యమాల్లో లైకులు, వ్యూస్ కోసం కొందరు సోషల్ మీడియా తారలు ఎంతటి ప్రమాదకరమైన పనులకైనా తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన వింత డ్యాన్సులతో ఫేమస్ అయిన ఉప్పల్ బాలు తాజాగా చేసిన తిక్క పన