
TeluguOne17 Jun, 11:01 am
లీగ్ పై వివాదం.. విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులుహీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) లీగల్ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్