
Asianet News Telugu21 Jul, 11:34 am
ఒకరోజులో మన మెదడు ఎన్ని వేల ఆలోచనలు చేస్తుందో తెలుసా? మెదడు గురించి షాకింగ్ నిజాలు ఇవిగోమానవ శరీరంలోని మెదడు అత్యంత ముఖ్యమైనది. అదే సమయంలో అత్యంత శక్తివంతమైనది మెదడు. మనం మాట్లాడటం, ఆలోచించడం, గుర్తుంచుకోవడం, కలలు కనడం.. ఇలా అన్నీ ఈ బ్రెయిన్ కంట్రోల్‌లోనే ఉంటాయి. దీని గురించి చాలామందికి