
Andhra Jyothy07 Sept, 10:44 am
బాల్తాల్, పహల్గామ్ బేస్ క్యాంప్ ల నుంచి బయలుదేరిన మొదటి బ్యాచ్ అమర్ నాథ్ యాత్రికులుహిమాలయాల్లోని పవిత్ర అమర్‌నాథ్ గుహాలయ వార్షిక యాత్ర ఈ తెల్లవారుజామున అధికారికంగా ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్‌లోని బాల్తాల్, పహల్గామ్ జంట బేస్ క్యాంప్‌ల నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు తమ ప్రయాణాన్ని ప్ర