
AP7AM09 Aug, 01:34 pm
అంబటి రాంబాబుపై కేసు... బొత్స ఆగ్రహంఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో శనివారం చోటుచేసుకున్న ఘర్షణలు, దాడులకు సంబంధించి పోలీసులు మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలను నిందితులుగా చేర్చడంతో ఈ వ్యవహారం రా