
Eenadu02 Jul, 10:14 pm
అమన్ రావు విధ్వంసం.. టీజీ20 లీగ్ లో తొలి సెంచరీహైదరాబాద్: టీజీ20 లీగ్ 2026 (TG20 League) టోర్నీలో తొలి సెంచరీ నమోదైంది. మెదక్ ఫాల్కన్స్ (Medak Falcons)తో జరుగుతున్న మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ (Warangal Warriors) ఓపెనర్, కెప్టెన్ అమన్‌రావు పేరాల
