Samayam Telugu28 Jul, 06:24 pm
అందాన్ని పెంచే బాదం-నిమ్మ ఫేస్ ప్యాక్బాదం-నిమ్మ ఫేస్ ప్యాక్ తయారీ కోసం బాదం పప్పులు, నిమ్మరసం, తేనె, పాలు కావాలి. బాదంలో ఉండే విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు, నిమ్మకాయలో ఉండే విటమిన్ సి చర్మాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుతాయి. ముందుగా