
Asianet News Telugu02 Oct, 05:24 am
అఖిల్ కు పేరు కలిసిరావడంలేదా? అక్కినేని అభిమాని చెప్పిన నేమ్ సెంటిమెంట్ సీక్రెట్ ఏంటిఅక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం 'లెనిన్' విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మ