
Zee Telugu05 Jul, 03:24 pm
హలో సినిమా జున్ను గుర్తుందా.. ఇప్పుడు ఆ సినిమా హీరోయిన్ కన్నా పెద్దగా, ముద్దుగా మారిపోయిన పాపChild Artist Myra Dandekar:అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘హలో’ సినిమా ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండే చిత్రాల్లో ఒకటి. ఈ సినిమాలో చిన్నారి జున్ను పాత్రలో కనిపించిన మైరా దండేకర్ తన అమాయకమైన నటనతో అందర