
అజిత్ అగార్కర్ అవుట్? ఛీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు..! రేపు బోర్డు నిర్ణయం..!
Ajit Agarkar could be replaced as chief selector as the BCCI reportedly considers two candidates for the key role.భారత క్రికెట్ ఛీఫ్ సెలెక్టర్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం ముగిసిపోనుంది. ఆయన స్ధానంలో మరో ఇద్దరు ఐపీఎల్ క్రికెటర్లను బీసీసీఐ పరిశీలిస్తోంది.





























