
AP7AM30 Aug, 09:24 am
విజయ్ పార్టీలోకి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల క్యూ.. నేడు మహాబలిపురంలో చేరికలుతమిళనాడు రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని అధికార 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీలోకి ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే నుండి భారీగా వలసలు ప్రారంభమయ్యాయి. గురువారం (జూలై 2)