
Namasthe Telangana17 Jun, 12:34 pm
బూర్గంపహాడ్ ప్రభుత్వ పాఠశాలలో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటుబూర్గంపహాడ్, జూన్ 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో బూర్గంపహాడ్ మండలంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎం