Samayam Telugu03 Aug, 04:24 am
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ క్రేజీ కాంబో.. గాంధీ జయంతి రోజున ఆదర్శ కుటుంబం’ డోర్స్ ఓపెన్టాలీవుడ్లో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గతంలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలకు త్రివిక్రమ్ అందించిన సంభాషణలు