
NTV Telugu12 Jun, 01:21 pm
గోపీచంద్ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న యాక్షన్ కొరియోగ్రాఫర్! మూవీ టైటిల్ ఇదేGopichand34: టాలీవుడ్‌లో పవర్‌ఫుల్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మ్యాచో స్టార్ గోపీచంద్ ఈ రోజు తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ హీరో బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమా