
Andhra Jyothy18 Jul, 05:24 am
లక్ష మంది చనిపోయి ఉండొచ్చు.. వెనెజువెలా భూకంపాలపై యూఎస్ జీఎస్ అంచనావెనెజువెలాలో ఒక నిమిషం వ్యవధిలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. అమెరికా భూగర్భ శాస్త్ర సర్వే ప్రకారం మొదట 7.2 తీవ్రతతో, ఆ తర్వాత 7.5 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి
