
రెస్టారెంట్లో రూ.230, స్విగ్గీలో రూ.436.. హైదరాబాదీ పోస్ట్‌తో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్‌పై కొత్త చర్చ!
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు రెస్టారెంట్ ధరల కన్నా ఎక్కువ చెల్లించాల్సి వస్తుందన్నది తెలిసిన విషయమే. అయితే, ఈ వ్యత్యాసం దాదాపు రెట్టింపు స్థాయిలో ఉండటంతో ఓ హైదరాబాదీ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. తాను రెస్టారెంట్లో..








