
Oneindia Telugu11 Aug, 08:24 am
తిరుమలలో బంగారు కవచంలో మెరిసిన శ్రీవారుతిరుమలలో భక్తుల విపరీత రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో రెట్టింపు సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటోన్నారు. తిరుమల కొండ కిటకిటలాడుతోంది. శుక్రవారం 81,340 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు