
TV9 Telugu05 Aug, 09:54 am
తొలి టీ20లో షాక్.. రెండో మ్యాచ్ లో టీమిండియా గెలుపు బాట పట్టేనాIndia vs Ireland : బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మొదటి టీ20లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. పసికూనగా భావించిన ఐర్లాండ్ జట్టు, భారత జట్టుకు గట్టి పోటీనివ్వడమే కాకుండా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది