
Eenadu05 Sept, 12:54 am
ఆ సినిమా స్ఫూర్తితో.. 22 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టివేగంగా పరిగెడుతూ వచ్చి లాంగ్ జంప్ చేసిందామె.. వెంటనే లేచి బోర్డు వైపు చూసింది.. అందులో నమోదైన పాయింట్లు చూసుకొని సంతోషం పట్టలేకపోయింది.. గ్రౌండ్‌లోనే తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంది. 22 ఏళ్లుగా ఎవ