Samayam Telugu17 Jul, 09:54 am
సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. 5 కేసులను కొట్టివేసిన హైకోర్టుతెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఉన్నత న్యాయస్థానంలో బిగ్ రిలీఫ్ వచ్చింది. గతంలో ఆయనపై నమోదైన కేసుల విషయంలో తెలంగాణ హైకోర్టు బుధవారం రోజున కీలక తీర్పును వెలువరించింది. ఎన్నికల ప్రచార సమయంలో