Samayam Telugu19 Jun, 03:45 am
మిమ్మల్ని ఆనందంగా ఉంచే జీవనశైలి అలవాట్లుప్రతిరోజూ త్వరగా నిద్రలేచి రోజును మొదలు పెట్టాలి. రోజు త్వరగా నిద్రలేస్తే ఉత్సాహంగా ఉండొచ్చు. సమయం కూడా ఎక్కువగా లభిస్తుంది ప్రతిరోజూ మీ జీవితంలో ఉన్న మంచి వాటికి కృతజ్ఞత చెప్పండి. దీనివల్ల సానుకూల ఆల