
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కీయారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి లాంటి స్టార్ నటీనటుల కలయికలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం 'టాక్సిక్' కోసం అందరికీ తెలిసిందే. చాలా ఆలస్యం అయినప్పటికీ ఈ సినిమా ఓపెనింగ్స్ మాత్రం దద్దరిల్లాయి. కానీ హైప్ కి తగ్గట్టుగా కంటెంట్ లేకపోవడంతో వారం తిరక్కుండానే ఆడియెన్స్ ఈ సినిమాకి మొహం చాటేశారు. ఇక ఈ ఎఫెక్ట్ తో దాదాపు సినిమా





