
నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న భారీ చిత్రమే 'ది ప్యారడైజ్'. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా ఒక సాలిడ్ మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రాబోతుంది. అయితే ఈ సినిమాకి ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు వర్క్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ టీజర్, ఇతర గ్లింప్స్ లలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో కూడా ఒక క్లారిటీ



