
బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన భారీ విజువల్ ట్రీట్ చిత్రమే 'రామాయణ'. ఇండియన్ సినిమా నుంచి వస్తున్న మొట్ట మొదటి ఐమ్యాక్స్ వెర్షన్ సినిమాగా తీసుకొస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ఓయ్ లేటెస్ట్ అప్డేట్ ని మేకర్స్ ఇప్పుడు ఇచ్చారు. రామాయణ నుంచి రేపు వినాయక చవితి కానుకగా ఉదయం ఏడున్నరకి సియా రామ్ పోస్టర్ ని





