
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం "విశ్వంభర". ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఐతే, ఈ సినిమా విడుదలకు సంబంధించి ఎట్టకేలకు ఒక సానుకూల పరిణామం చోటుచేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, సినిమా విడుదలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న ఓటీటీ డీల్ ఫైనల్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుందని వార్తలు వస్తుండగా, చిత్ర బృందం ఇప్పుడు కొత్త విడుదల తేదీని ప్రకటించేందుకు




