
Movie Profile
ది ప్యారడైజ్ (The Paradise)
Raja Kumari : వారాహి మల్లిపాముల, శ్రీదేవి మల్లిపాముల సంయుక్త నిర్మాణంలో నిశాంతి ఇవని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ ఇంటర్నేషనల్ సినిమా ‘ఇంప్యూర్’. ఈ సినిమాకు వారాహి కథ అందించడంతో పాటు ఓ ప్రధాన పాత్రలో నటించారు. యష్న, సాయి కృష్ణ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ‘ఇంప్యూర్’ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా డైరెక్టర్ నందినీ రెడ్డి హాజరయ్యారు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్, ‘ఓఎంజీ’ (ఓ మై గాడ్) సా 'ఇంప్యూర్' సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. (Raja Kumari)





