
దర్శకుడు శ్రీను వైట్ల - హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా 'జార్జ్ క్రిష్'. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ వచ్చే వారం బుధవారం నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ లో తీయనున్న యాక్షన్ సీన్స్ కోసం ఓ భారీ సెట్ కూడా వేశారట. ఈ సెట్ లో శర్వా పైనే షూట్ చేస్తారట. అన్నట్టు ఈ ప్రాజెక్టుకు సంబంధించి శర్వానంద్ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి




