
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, ప్రశాంత్ నీల్ సమర్పణలో వస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం '418 ది మూవీ' విడుదల వాయిదా పడింది. ముందుగా అనుకున్న తేదీకి కాకుండా ఈ చిత్రాన్ని అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. దక్షిణాది భాషలతో పాటు ఈ చిత్రాన్ని హిందీలో కూడా ఒకేసారి భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్





