
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ 'రామాయణ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విలక్షణ నటుడు యశ్.. రావణుడిగా కనిపించనున్నారు. ఐతే, వినాయక చవితి పర్వదినం సందర్భంగా, నిర్మాతలు సీతారాములు ఏకాంతంగా ఉన్నట్లుగా చిత్రీకరించిన మొదటి పోస్టర్ను విడుదల చేశారు. చిత్ర బృందం రూపొందిస్తున్న అద్భుతమైన ప్రపంచానికి ఈ 30 సెకన్ల వీడియో ఒక చిన్న ట్రీట్ మాత్రమే. సినిమాలో విజువల్స్ ఇంకా అద్భుతంగా



