
movie
Movie Profile
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
NTR : ఎన్టీఆర్ చెయ్యికి అయిన ఆపరేషన్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదా అంటే అవుననే అనిపిస్తుంది. ఇటీవల డ్రాగన్ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ భుజానికి గాయమయి, ఆపరేషన్ జరిగింది. పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుండి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు. తాజాగా చాన్నాళ్ల తర్వాత ఎన్టీఆర్ నిన్న ఫ్యాన్స్ ముందుకు, మీడియా ముందుకు వచ్చారు. ఫహద్ ఫాజిల్ హీరోగా రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మాణంలో తెరకెక్కిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా జ
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి