
movie
Movie Profile
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
NTR : అప్పుడప్పుడు హీరోలు కూడా తమ ప్రేమని వారి అభిమానుల మీద చూపిస్తూ ఉంటారు. తాజాగా ఎన్టీఆర్ తన మూగ అభిమాని కోసం చేసిన పని ఫ్యాన్స్ ని ఆనందింపచేస్తుంది. ఎన్టీఆర్ నిన్న ఫహద్ ఫాజిల్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి భారీగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఆ ఫ్యాన్స్ లో ఓ మూగ, వినికిడి శక్తి లేని అభిమాని కూడా ఉన్నాడు. ఆ అభిమానిని ఎన్టీఆర్ ప్రత్యేకంగా తన కారవాన్ లో కలిశారు. అతను ఎన్టీఆర్ అని రాసి ఉన్న టీ షర్ట్ వేసుకు రాగా దాన్ని ఎన్టీఆర్ కి చూపించ
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి