
Movie Profile
డ్రాగన్ (Dragon)
Tollywood : ఇండస్ట్రీ లోపల జరిగే విషయాలు అప్పుడప్పుడు లీక్ అయి వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని విషయాలు లేట్ గా కూడా లీక్ అవుతాయి. తాజాగా ఓ హీరో తల్లి – హీరోయిన్ తో గొడవ పడ్డ సంగతి బయటకు వచ్చింది. ఈ ఘటన కొన్నాళ్ల క్రితం జరిగినా ఆ హీరోయిన్ ఇటీవల మళ్ళీ కనిపించడంతో ఈ చర్చ జరుగుతుంది. తమిళ భామ అయిన ఆ హీరోయిన్ తెలుగులో కూడా హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఓ హీరోతో రెండు సినిమాల్లో కలిసి నటించింది. అప్పట్లోనే ఈ ఇద్దరూ డేటింగ్ కూడా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో తెలీదు ఆ హ ఈ ఘటన కొన్నాళ్ల క్రితం జరిగినా ఆ హీరోయిన్ ఇటీవల మళ్ళీ కనిపించడంతో ఈ చర్చ జరుగుతుంది. (Tollywood)