
movie
Movie Profile
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
KTR : నాని ప్యారడైజ్ సినిమా ఇటీవల థియేటర్స్ లో రిలీజై యావరేజ్ టాక్ తో నడుస్తుంది. అయితే ఈ సినిమాలో కేసీఆర్ పాత్ర ఉండటం, దాన్ని ప్రియదర్శి పోషించడంతో ఒక్కసారిగా సినిమాకు హైప్ వచ్చింది. కేసీఆర్ అభిమానులు, బిఆర్ఎస్ కార్యకర్తలు ప్యారడైజ్ సినిమాని చూడటానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలిసి హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో ‘ది ప్యారడైజ్’ సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సమాజంలో అణచివేత
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి