
movie
Movie Profile
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
NTR : కొన్ని నెలలుగా గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటూ కెమెరాలకు, షూటింగ్స్‌కి దూరంగా ఉంటున్నారు ఎన్టీఆర్. డ్రాగన్ సినిమా షూటింగ్ సమయంలో గాయపడి భుజానికి ఆపరేషన్ జరిగి రెండు నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఎన్టీఆర్. అయితే అభిమానులు మాత్రం తారక్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూనే ఉన్నారు. పూర్తిగా గాయం నుంచి రికవర్ అయ్యాకే డ్రాగన్ షూటింగ్లో జాయిన్ అవుతారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తిగా రికవర్ అవ్వలేదని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని టాక్. అయితే తారక్
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి