
Movie Profile
Dasara
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కేరళ వేదికగా అరుదైన గౌరవం దక్కింది. కేరళలోని నిలంబూర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఆర్యదాన్ ముహమ్మద్ – 2026’ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డును ఆయన ఘనంగా అందుకున్నారు. కేరళ కాంగ్రెస్ దిగ్గజ నేత, దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ‘ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని ఏఐసీసీ ముఖ్య నేతలు, ఫౌండేషన్ ప్రతినిధులు సీఎం రేవంత్‌కు అందజేశారు. ఈ సందర్భంగా రూ. లక్ష నగదు బహుమతితో పాటు ప తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy)కేరళ వేదికగా అరుదైన గౌరవం దక్కింది.





