
© 2026 nimisham.in


Apple Event 2026 : సూపర్ గుడ్ న్యూస్.. ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్లు రాబోతున్నాయి. ఆపిల్ నుంచి రాబోయే నెక్ట్స్ ప్రో సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో ఆపిల్ ఎలాంటి మార్పులు చేస్తుందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కంపెనీ మాత్రం ఇప్పటివరకు అధికారిక వివరాలు రివీల్ చేయలేదు. అందుకే ప్రస్తుతం ధరలు, స్పెసిఫికేషన్లు, కలర్స్ అన్నీ లీకులు, అంచనాలపై ఓసారి లుక్కేయండి..
ధరలు షాక్ ఇవ్వనున్నాయా? : కొత్త కలర్స్‌తో ఐఫోన్ 18 ప్రో? :
మెమరీ చిప్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఐఫోన్ల ధరలు కూడా భారీగా పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి.
కలర్స్ విషయంలో కూడా ఆసక్తికరమైన లీకులు వస్తున్నాయి. డార్క్ చెర్రీ, స్కై బ్లూ, బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లు, కొత్త ప్రో మోడల్స్ రావచ్చని అంచనా. అయితే ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు.






