Movie topic hub

Governor Review

Dedicated page for review updates about Governor. Crawled stories appear below.

Review Stories

Governor Movie Review

Dedicated movie review page for Governor. New stories will appear here as they are crawled.

కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం ఇదే.. ఇంతకీ ఎవరీ డీకే

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Karnataka Futur CM DK Shivakumar Political Profile: రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులు వేయడం... వ్యూహాత్మక పంధాతో ప్రత్యర్థును బోల్తా కొట్టించడం డీకే సాటి మరెవరు రారు. సొంతపార్టీలోనైనా... ప్రతిపక్షపార్టీవాళ్లైనా సరై రాజకీయంగా ఎదుర్కోవడంలో తిరుగులేని నాయకుడిగా ముద్ర వేశారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా నిలిచే కార్యకర్తలకు ఆయనో ఓ భరోసాగా నిలిచారు. నాయకుల మధ్య విభేదాలు వస్తే పరిష్కరించే ట్రబుల్ షూటర్... కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి... అంతిమ శ్వాస విడిచేదాకా.. కట్టె కాలేదాక పార్టీని వీడనని ప్రమాణం చేశారు. ఇపుడు ఆ పార్టీ తరఫున కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం అందరికీ పెద్ద ఇన్‌స్ప్రేషన్‌గా నిలుస్తుంది. కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ముఖ్యమంత్రి పదవిని సీనియర్ కాంగ్రెస్ నాయకులు డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్టాన ఆశీస్సులతో చేపట్టబోతున్నారు. కాంగ్రెస్ కార్యకర్త నుంచి అంచెలు అంచెలుగా ఎదిగిన డీకే శివకుమార్... ఇపుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. రాజకీయమంటే విమర్శలతో పేరుపొందడంకాదు... గ్రౌండ్ లెవల్లో పార్టీని స్థాపించడం.. ఏ ఎన్నికలు వచ్చిన తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడమని ఆయన నిరూపించారు. పంచాయతి ఎన్నికలైనా... మున్సిపల్ ఎన్నికలైనా... అసెంబ్లీ ఎన్నికలైనా బరిలో దిగితే విజయం

జేడీఎస్ నుంచి కాంగ్రెస్ ఆపై ముఖ్యమంత్రి.. తాజా మాజీ సీఎం ఇదే సిద్దరామయ్య రాజకీయ నేపథ్యం ఇదే

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Karnataka Acting CM Siddaramaiah Political Profile: కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్యది ప్రత్యేక పాత్ర. సామాన్య కార్యకర్తగా... ఎమ్మెల్యేగా... మంత్రిగా... డిప్యూటీ సీఎంగా... రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. ప్రజాసేవలో ఆయనది ప్రత్యేక ముద్ర. పాలనా సంస్కరణలతో పేద ప్రజలకు ప్రభుత్వ ఫలాలను నేరుగా అందించడంలో తనదైనశైలిలో పాలన సాగించారు. రాజకీయాల్లో పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు చేపట్టడం అంత సులభమేమీకాదన్నట్టుగా సిద్ధరామయ్య రాజకీయ ప్రస్థానం సాగింది. కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల్లో సిద్ధరామయ్య ఒకరు. ఆయన బాల్యం, విద్యాభ్యాసం, రాజకీయ ప్రస్థానం భావితరాలకు ఆదర్శం. ఒక సాధారణ గ్రామీణ రైతు కుటుంబం నుండి రాష్ట్రంలో అత్యున్నత ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే దాకా స్ఫూర్తిదాయక ప్రయాణం సాగింది. న్యాయవాది వృత్తినుంచి రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన ఆయన రాజకీయాల్లోకి వచ్చి వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల హక్కుల కోసం పోరాడే నాయకుడిగా సిద్ధరాయయ్య ప్రత్యేక గుర్తింపు సాధించారు. కర్ణాటక రాజకీయ చరిత్రలో తన రాజకీయ గురువు దేవరాజ్ రికార్డును అధిగమించారు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలు అందించిన వెనుకబడిన వర్గాల నేతగా సిద్ధరామయ్య గుర్తింపు పొందారు. కర్ణాటక రాజకీయాల్లో ఐదు దశాబద్ధాలపాటు సాగిన సిద్ధరామయ్య రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపళ్లాలున్నాయి. సిద్ధరామయ్య

కీలక దశకు కర్ణాటకం.. అధికార మార్పిడికి అంతా సిద్ధం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Karnataka Political Game: ర్ణాటక కాంగ్రెస్ పార్టీలో స్వపక్షంలోనే విపక్షంగా మారింది. అధికారం, ఆదిపత్యం కోసం నాయకుల ప్రయత్నాలు హైడ్రామాను తలపించాయి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఆదిపత్యపోరు నాయకత్వ మార్పునకు దారితీసింది. ఎమ్మెల్యేల ఒత్తిడి, అభిమానుల ఆవేదనలతో సిద్ధరామయ్య రాజీనామాకు ససేమిరా అన్నారు. కర్ణాటక నాయకత్వ పంచాయతి ఢిల్లీ అధిష్టానం ముందుకు చేరింది. కాంగ్రెస్ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సుదీర్ఘంగా చర్చించి కర్ణాటక పంచాయితీని పరిష్కరించారు. కర్ణాటక కాంగ్రెస్.. దేశ రాజకీయాల్లో కర్ణాటక కాంగ్రెస్ పార్టీది ప్రత్యేక పాత్ర. భారతీయ జనతాపార్టీ ఆధీనంలో ఉన్న కర్ణాటకలో జెండా పాతేందుకు ప్రతిపక్షంలోఉన్న కాంగ్రెస్ నాయకులు విశ్వప్రయత్నాలు చేశారు. ప్రజల విశ్వాసం చూరగొనేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమీకరించడంలో సఫలీకృతమయ్యారు. దీంతో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పనిచేసిన నాయకులు సీఎం కుర్చీకోసం పోరాటం చేశారు. 2023 మే 13వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడితే... కాంగ్రెస్ పార్టీ స్వతహాగా 135 స్థానాలను కైవసం చేసుకుంది. సీఎం పదవిని ఆశించే వారిలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డీకే శివకుమార్ మధ్య తీవ్రపోటీ నెలకొంది. మద్ధతుదారులైన ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు నడిపించారు. దేశంలో

Imtiaz Ali reacts to clash with Kangana Ranaut's Bharat Bhagya Vidhata: ‘We announced first’

- Imtiaz Ali is all set to bring back another memorable love story with Main Vaapas Aaunga. - The film stars Sharvari, Vedang Raina, Diljit Dosanjh and Naseeruddin Shah in lead roles. - Recently, Imtiaz Ali opened up about his film clashing with three other highly anticipated projects — Bharat Bhagya Vidhata starring Kangana Ranaut, Manoj Bajpayee’s Governor: The Silent Saviour, and Haunted 3D: Echoes o...

Governor Review | nimisham.in | nimisham.in