
విజయనగరం, సెప్టెంబర్ 17: పుసపాటిరేగ మండలం నడిపల్లి గ్రామంలో 34 ఏళ్ల వివాహిత అనుమానాస్పద మృతి కేసు హత్యగా తేలింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన వాగ్వాదం అనంతరం ఆమెను ప్రియుడు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి, గ్రామానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని తోటల్లో పడేసినట్లు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..





