
తెలుగు రాష్ట్రాల్లో వేంచిసిన ఓ వినాయకుడు మాత్రం నీటిలో కొలువై, తనను తాను ఆవిష్కరించుకున్న స్వయంభువుగా భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఆయనే చిత్తూరు సమీపంలోని కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయకస్వామి. వినాయక చవితి సందర్భంగా కాణిపాకం వినాయక స్వామి గురించి తెలుసుకుందాం. . .!




