
ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా ప్రచారానికి పండగల సమయం ఎప్పుడూ ప్రత్యేకమే. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ఇంతకంటే మంచి సందర్భం ఉండదు. అందుకే పండగ ఏదైనా సరే.. సెట్స్‌పై ఉన్న సినిమాలు ప్రచారంలో కొత్త జోష్‌ చూపిస్తుంటాయి. నేడు వినాయక చవితి (Vinayaka Chavithi) సందర్భంగా సోషల్‌ మీడియా సినీ పోస్టర్లు, అప్‌డేట్‌లతో కళకళలాడుతోంది. నయనతార నటిస్తోన్న ‘మహాశక్తి’ నవంబర్‌ 6న విడుదల కానున్నట్లు టీజర్‌ను విడుదల చేశారు. భారీ బడ్జెట్‌తో రూపొందతుతోన్న ‘రామాయణ’ నుంచి జయ జయ రామ అనే వీడియో సాంగ్‌ను పంచుకున్నారు. ఇక నేడు విడుదలైన ప్రత్యేక పోస్టర్లు చూసేయండి. ఈ వీడియో చూశారా: ‘రామాయణ’ సర్‌ప్రైజ్‌.. జయ జయ రామ్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌.. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




