
యునైటెడ్ కింగ్డమ్.. ప్రపంచ రాజకీయాల్లో శతాబ్దాల చరిత్ర ఉన్న దేశం. కానీ ఇప్పుడు దాని భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే.. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజ్యాంగ మార్పుల కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించారు. దీంతో..





