
US Medicare Fraud : Indian-origin Khadeer Khan, wanted for $65 million Medicare fraud through fake genetic testing claims, is reportedly in Hyderabad. Local police begin search after US tip-off.మెడికేర్ స్కీమ్‌లో భారీ మోసానికి పాల్పడిన ఖదీర్ ఖాన్ హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం. అమెరికా అధికారుల సూచనతో స్థానిక పోలీసులు గాలింపు ప్రారంభించారు.




