
భారత మార్కెట్లో స్పోర్టీ బైక్స్‌కు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని TVS Motor Company తన ప్రముఖ మోడళ్లను అప్డేట్ చేసింది. Apache, Ronin సిరీస్‌లలో కొత్త వేరియంట్లను తీసుకొచ్చింది. కొన్ని మోడళ్లలో సేఫ్టీ ఫీచర్లు, మరికొన్నింటిలో కనెక్టివిటీ సదుపాయాలను పెంచింది. కొత్త బైక్స్ డెలివరీలు పండుగ సీజన్లో ప్రారంభం కానున్నాయి.




