వేల ఏళ్ల తిరుమల చరిత్ర, శ్రీనివాసుడి వైభవం, రాజుల సేవనం, కవి గాయకుల సంకీర్తనల మాధుర్యం, హైందవ ధర్మ ఔన్నత్యం, ఆలయ నిర్మాణ కౌశల్యం, భారతీయ శిల్పకళా సౌందర్యం, ఆధునిక సాంకేతికత ఇవన్నీ ఒకేచోట కళ్లకు కడితే..! ఆ అనుభూతిని ఆస్వాదించండని ఆహ్వానిస్తోంది తిరుమలలోని ‘శ్రీవేంకటేశ్వర మ్యూజియం’. ఒకప్పటి ఈ పురాతన వస్తు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో 3డీ, 7డీ సాంకేతికతతో అపురూపంగా తీర్చిదిద్దింది తితిదే. మరి ఆ చిత్రాలు మీరూ చూసేయండి..!
N




