
పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, సేవ్ ది టైగర్స్ సిరీస్ లో ప్రియదర్శి కూతురుగా నటించి ఫేమ్ తెచ్చుకున్న శ్రావ్య డింపుల్ తాజాగా కొత్తింట్లోకి గృహప్రవేశం చేసింది. గృహప్రవేశం ఫొటోలతో పాటు ట్రెడిషినల్ గా దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది శ్రావ్య.
N
Nimisham EditorialSenior Editorial Lead





